NTR 30 Update: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించబోతున్నాడు. మంగళవారం నుంచి సైఫ్ అలీఖాన్ ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/d9nvAqp
0 Comments