Pooja Hegde On Flops:గత ఏడాది పూజాహెగ్డే నటించిన నాలుగు సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ పరాజయాలపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పూజాహెగ్డే ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ ఫ్లాప్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/lOh8Nfj
0 Comments