Ticker

8/recent/ticker-posts

Tollywood Debut Directors: టాలీవుడ్‌లో కొత్త కెప్టెన్ల హ‌వా - తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న నూత‌న ద‌ర్శ‌కులు వీళ్లే

Tollywood Debut Directors: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొత్త ద‌ర్శ‌కుల హ‌వా కొన‌సాగుతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కొత్త ద‌ర్శ‌కులు అద్భుత విజ‌యాల్ని అందుకొంటుండ‌టంతో కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసేందుకు హీరోలు సై అంటోన్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/H8PUKkT

Post a Comment

0 Comments