Ticker

8/recent/ticker-posts

Agent OTT release date: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుకున్నదానికంటే చాలా ముందుగానే స్ట్రీమింగ్

Agent OTT release date: అఖిల్ అక్కినేని నటించిన సరికొత్త చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఓటీటీ విడులకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఈ నెలలోనే విడుదల కానుంది. అనుకున్నదానికంటే చాలా ముందుగానే స్ట్రీమింగ్ కానుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Do32YHt

Post a Comment

0 Comments