బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి గుప్పెడంత మనసు సీరియల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడ, మహేంద్ర అకా సాయి కిరణ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ 9 తెలుగులోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ నడుస్తోంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/OWIySFc
0 Comments