సోలో బాయ్ అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా థియేటర్లలో ఉండగానే ఈ సినిమా ఓటీటీ పై హీరో అప్ డేట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/3wsBg6r
0 Comments