డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ జూనియర్. జూలై 13న జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/g0qZu24
0 Comments