Ticker

8/recent/ticker-posts

Brahmamudi May 22th Episode: స్వప్న చెంప పగులగొట్టిన కనకం.. రాహుల్‌ను లెక్కలు అడిగిన రాజ్

Brahmamudi May 22th Episode: బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో స్వప్న తనకు కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని తానే చెడగొట్టుకుంటుంది. దీంతో నిజం తెలుసుకున్న కనకం ఆమె చెంప పగులగొడుతోంది. మరోపక్క గత నెలలో ఎక్కువగా ఖర్చుపెట్టినందుకు గాను రాహుల్.. రాజ్‌ను లెక్కలు అడుగుతాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/gBpwsAZ

Post a Comment

0 Comments