Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu May 13h Episode: ఎంగేజ్‌మెంట్‌కు ఒప్పుకున్న వ‌సు - జ‌గ‌తిపై రిషి అస‌హ‌నం

Guppedantha Manasu May 13h Episode: భ‌య‌భ‌యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని వ‌సుధార ప‌ట్టుప‌డుతుంది. జ‌గ‌తి బ‌తిమిలాడ‌టంతో క‌న్వీన్స్ అవుతుంది. ఎంగేజ్‌మెంట్ ఏర్పాట్ల‌తో అంద‌రూ సంతోషంగా ఉన్నా వ‌సుధార, జ‌గ‌తి ముఖాల్లో మాత్రం ఆనందం క‌నిపించ‌దు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/v3jrPoH

Post a Comment

0 Comments