Ticker

8/recent/ticker-posts

Samantha Chappals Cost: స‌మంత చెప్పుల ధ‌ర వింటే షాక్ అవ్వాల్సిందే

Samantha Chappals Cost: బిజీ షూటింగ్ షెడ్యూల్స్‌ నుంచి చిన్న బ్రేక్ రావ‌డంతో స‌మంత విహార‌యాత్ర కోసం విదేశాల‌కు వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆదివారం స‌మంత ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో క‌నిపించింది. ఈ ఫొటోల్లో ఆమె ధ‌రించిన చెప్పుల కాస్ట్ సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/26hxg73

Post a Comment

0 Comments