Ticker

8/recent/ticker-posts

Ajay Devgn Maidaan: ప‌దోసారి రిలీజ్‌డేట్ పోస్ట్‌పోన్ - అజ‌య్ దేవ్‌గ‌ణ్ మైదాన్ మూవీ రికార్డ్‌

Ajay Devgn Maidaan: అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించిన మైదాన్ మూవీ రిలీజ్ డేట్ ప‌దోసారి పోస్ట్‌పోన్ కావ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ బ‌యోపిక్‌గా రూపొందిన ఈ మూవీకి అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/vzZsKVS

Post a Comment

0 Comments