Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu June 8th Episode: కేడీ బ్యాచ్ ఆట‌క‌ట్టించేందుకు రంగంలోకి దిగిన రిషి - వ‌సుధార‌ను క‌లుస్తాడా?

Guppedantha Manasu June 8th Episode: కేడీ బ్యాచ్ ఆట‌ల‌ను క‌ట్టించేందుకు రిషి స్వ‌యంగా రంగంలోకి దిగుతాడు. పాండ్య‌న్‌తో పాటు అత‌డి ఫ్రెండ్స్ వేసిన ప్లాన్స్‌ను తిప్పికొడ‌తాడు. మురుగ‌న్‌కే వార్నింగ్ ఇవ్వ‌డానికి రెడీ అవుతాడు రిషి. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KEzTO95

Post a Comment

0 Comments