Ticker

8/recent/ticker-posts

Brahmamudi July 25th episode : బోల్డ్ యాడ్‌లో స్వప్న.. దుగ్గిరాల ఇంట్లో రచ్చ రచ్చ.. స్వప్నను పంపించేస్తారా?

Brahmamudi Today episode : కావ్య పుట్టింటికి వెళ్లి తిరిగి వస్తుంది. అప్పుడే స్వప్న కూడా వస్తుంది. ఆమె వెసుకున్న డ్రెస్ మీద దుగ్గిరాల ఇంట్లో పంచాయితీ నడుస్తోంది. ఈ గొడవ సమయంలో కావ్యకు రాజ్ మద్దతు ఇస్తాడు. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Fv3OdJC

Post a Comment

0 Comments