Ticker

8/recent/ticker-posts

Adivi Sesh Hit 2 Trp Rating: థియేట‌ర్ల‌లో హిట్ బుల్లితెర‌పై ఫ‌ట్ - అడివిశేష్ హిట్ 2 కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్‌

Adivi Sesh Hit 2 Trp Rating: అడివిశేష్ హీరోగా న‌టించిన హిట్ 2 మూవీ బుల్లితెర ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. అడివి శేష్ కెరీర్‌లో అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒక‌టిగా  నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/XvLeE2V

Post a Comment

0 Comments