Ticker

8/recent/ticker-posts

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో నాగ్ అశ్విన్‌కు నచ్చిన ప్లేస్ అదే.. ఎప్పుడూ అక్కడే కూర్చునేవాడట! ఎందుకంటే?

Nag Ashwin About Kalki 2898 AD Favorite Place: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సెషన్‌లో కల్కి సినిమాలో తనకు నచ్చిన ప్లేస్ ఏంటో చెప్పిన నాగ్ అశ్విన్ ఎప్పుడూ అక్కడే కూర్చునేవాన్నని తెలిపారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/fvmrYiP

Post a Comment

0 Comments