మలయాళం మూవీ రాహెల్ మకాన్ కోరా తెలుగులో రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ తెలుగు వెర్షన్ బుధవారం నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అన్సన్ పాల్, మెర్లిన్ ఫిలిప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో స్మిను సిజో ఓ కీలక పాత్రలో నటించింది.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/HS83z04
0 Comments