Ticker

8/recent/ticker-posts

Kamal Haasan: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Kamal Haasan - Indian 2: ఇండియన్ 2 (భారతీయుడు 2) చిత్రంపై తాను ఇటీవల చేసిన ఓ కామెంట్‍కు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.  తన మాటలను జనాలు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఇండియన్ 3 అంటే ఎక్కువ ఇష్టమన్న తన వ్యాఖ్యలకు స్పష్టత ఇచ్చారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/y9FCkOi

Post a Comment

0 Comments