Ticker

8/recent/ticker-posts

Brahmamudi Promo: బ‌య‌ట‌ప‌డ్డ క‌న‌కం క్యాన్స‌ర్ డ్రామా - ప్లేట్ ఫిరాయించిన రాహుల్ - రుద్రాణికి ప‌నిష్‌మెంట్

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో క్యాన్స‌ర్ పేరుతో క‌న‌కం ఆడుతోన్న నాట‌కాన్ని  బ‌య‌ట‌పెట్టాల‌ని రాజ్ ప్లాన్ వేస్తాడు. మెడిక‌ల్ రిపోర్ట్స్‌ను త‌న‌కు ఇస్తే స్నేహితుడైన ఓ డాక్ట‌ర్‌కు చూపిస్తాన‌ని అంటాడు. లేని రిపోర్ట్స్ ఎక్క‌డి నుంచి తేవాలో అర్థంకాక క‌న‌కం కంగారుప‌డుతుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/EXefO9c

Post a Comment

0 Comments