Ticker

8/recent/ticker-posts

Romantic Comedy OTT: నేరుగా ఓటీటీలోకి బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

Romantic Comedy OTT: బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ డెబ్యూ మూవీ లీలా వినోదం రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. న‌వంబ‌ర్ 8న ఈ సినిమా విడుద‌ల‌కాబోతుంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/VIUmM3g

Post a Comment

0 Comments