Ticker

8/recent/ticker-posts

OTT Thriller Movies: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

OTT Thriller Movies: మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ కొండ‌ల్‌, లెవెల్ క్రాస్ ఆదివారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కొండ‌ల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా...లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వ‌చ్చాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/H9nzTaY

Post a Comment

0 Comments