Ticker

8/recent/ticker-posts

Bigg Boss Elimination: ఈ వీక్‌ ఊహించ‌ని ఎలిమినేష‌న్ - బిగ్‌బాక్‌ నుంచి కిరాక్ సీత ఔట్‌

Bigg Boss Elimination: ఈ వారం బిగ్‌బాస్ నుంచి కిరాక్ సీత ఎలిమినేట్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఆరుగురిలో  చివ‌ర‌గా మెహ‌బూబ్‌, కిరాక్ సీత నిలిచిన‌ట్లు తెలిసింది. మెహ‌బూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున కిరాక్ సీత‌ను ఎలిమినేట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/HDeBWLJ

Post a Comment

0 Comments