Ticker

8/recent/ticker-posts

Game Changer Release Date: రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు డిసెంబర్ అని చెబుతూ వస్తున్న మేకర్స్.. కాస్త వాయిదా వేసేందుకు రెడీ అయ్యారని టాక్. రిలీజ్ డేట్ ఏదో కూడా సమాచారం బయటికి వచ్చింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NFEkle5

Post a Comment

0 Comments