Ticker

8/recent/ticker-posts

Fefsi New Rules: ఇక‌పై త‌మిళ సినిమాల్లో ప‌ర‌భాషా న‌టుల‌కు నో ఛాన్స్ - వివాదాస్ప‌దంగా మారిన ఫెఫ్పీ రూల్స్‌

Fefsi New Rules: త‌మిళ సినిమాల్లో త‌మిళ న‌టుల‌నే తీసుకోవాల‌ని పేర్కొంటూ  ఫిల్మ్‌ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రూల్స్ ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో వివాదాస్ప‌దంగా మారాయి. ఈ రూల్స్‌పై సినీ ప్ర‌ముఖులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/W0AS8bN

Post a Comment

0 Comments