Salaar vs KGF 2: సలార్ కంటే కేజీఎఫ్ 2 టీజర్ చాలా బెటర్ అని తేల్చేశారు నెటిజన్లు. గురువారం (జులై 6) తెల్లవారుఝామున రిలీజైన ఈ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ నచ్చేయగా.. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరిచారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0UGZT9E
0 Comments