Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu August 11th Episode: త‌గ్గేదేలే అంటోన్న వ‌సుధార - బెట్టు వీడిన రిషి

Guppedantha Manasu August 11th Episode: విశ్వ‌నాథానికి హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో అత‌డి ఆరోగ్యం కుదుల‌ప‌డే వ‌ర‌కు ఏంజెల్‌కు తోడుగా ఆమె ఇంట్లోనే ఉండాల‌ని వ‌సుధార నిర్ణ‌యించుకుంటుంది. వ‌సుధార త‌మ‌తో పాటు క‌లిసి ఉండ‌టం ఇష్టంలేని రిషి వ‌ద్ద‌ని వారిస్తాడు. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/fbXQ2n5

Post a Comment

0 Comments