Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu August 14th Episode: క‌ష్టాల్లో రిషి కాలేజీ - శైలేంద్రపై జ‌గ‌తి అనుమానం నిజ‌మేనా?

Guppedantha Manasu August 14th Episode: డీబీఎస్‌టీ కాలేజీ మూత‌ప‌డ‌నున్న‌ట్లు పేప‌ర్‌లో న్యూస్ వ‌స్తుంది. ఆ న్యూస్ చూసి రిషి షాక్ అవుతాడు. కాలేజీపై జ‌రుగుతోన్న ఈ కుట్ర వెనుక శైలేంద్ర ఉన్నాడ‌ని జ‌గ‌తి, మ‌హేంద్ర అనుమాప‌డ‌తారు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/PKh8r2j

Post a Comment

0 Comments