Ticker

8/recent/ticker-posts

Hostel Boys : తెలుగులో విడుదలకు సిద్ధమైన రీసెంట్ కన్నడ సెన్సేషన్

Hostel Boys : ఇటీవల కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. చిన్న సినిమాగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిందీ సినిమా.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qZoc06l

Post a Comment

0 Comments