Ticker

8/recent/ticker-posts

Pawan Kalyan Son : దర్శకేంద్రుడితో పవన్ కొడుకు ఫస్ట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

Akira Nandan Debut Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అతడి తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Qdkws7l

Post a Comment

0 Comments