Ticker

8/recent/ticker-posts

Salaar 2 Vs KGF 3 : సలార్ 2 కంటే ముందే కేజీఎఫ్ 3.. ఎన్టీఆర్ సినిమా మరింత ఆలస్యం!

Salaar 2 Vs KGF 3 : కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. మంచి హిట్ అందుకుని.. బాక్సాఫీసును షేక్ చేసింది చిత్రం. కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి.. తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/u5vzC7o

Post a Comment

0 Comments