Ticker

8/recent/ticker-posts

Bhagavanth Kesari Remake: భ‌గ‌వంత్ కేస‌రి రీమేకా? - అన్న‌య్య సినిమాను బాల‌య్య కాపీ చేస్తున్నాడా? - క్లారిటీ ఇదిగో!

Bhagavanth Kesari Remake: బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్ అంటూ టాలీవుడ్‌లో వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రీమేక్ వార్త‌ల‌ను నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ఖండించింది. భ‌గ‌వంత్ కేస‌రి రీమేకా? కాదా? అనే నిజం అక్టోబ‌ర్ 19న రివీల్ అవుతుంద‌ని తెలిపింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kSoWaNg

Post a Comment

0 Comments