Ticker

8/recent/ticker-posts

Tiger Nageswara Rao OTT : టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్

Tiger Nageswara Rao OTT : మాస్ మాహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం అభిమాలను ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి.. ఓ అప్డేట్ వచ్చింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/4r91cxO

Post a Comment

0 Comments