Ticker

8/recent/ticker-posts

Krishna Mukunda Murari August 15th Episode: అప్ప‌గింత‌లు చెబుతూ కృష్ణ ఎమోష‌న‌ల్ - ముకుంద ప్రేమ‌కు లైన్ క్లియ‌ర్‌

Krishna Mukunda Murari August 15th Episode: క్యాంప్ పేరుతో నాట‌కం ఆడి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది కృష్ణ‌. అంద‌రికి జాగ్ర‌త్త‌లు చెబుతూ ఎమోష‌న‌ల్‌ అవుతుంది. కృష్ణ అడ్డు తొల‌గిపోవ‌డంతో ముకుంద ఆనందంలో మునిగిపోతుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/C617X4D

Post a Comment

0 Comments