Ticker

8/recent/ticker-posts

Brahmamudi August 15th Episode : కావ్యకు అడ్డంగా దొరికిన రాజ్.. రాహుల్​పై స్వప్న ఫైర్

Today Brahmamudi Serial : కావ్య పుట్టింటికి వెళ్లేందుకు తాతయ్య సీతారామయ్య దగ్గరకు కాస్త అతి చేస్తుంది. దీంతో రాజ్ మండిపోతాడు. ఎలాగైనా వెళ్లనీయకూడదని పథకాలు వేస్తాడు. మరోవైపు రాహుల్ మీద స్వప్న గరంగరంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/X3KlI7R

Post a Comment

0 Comments