Ticker

8/recent/ticker-posts

Brahmamudi September 6th Episode: రాహుల్‌, స్వ‌ప్న మిస్సింగ్ - కావ్య టెన్ష‌న్ - రుద్రాణికి దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్‌

Brahmamudi September 6th Episode: సీతారామ‌య్య‌ను ఇంప్రెస్ చేయ‌డానికి కావ్య‌ను త‌మ‌తో పాటు టిఫిన్ చేయ‌మ‌ని రాజ్ అంటాడు. మొహ‌మాట‌ప‌డుతూనే రాజ్ ప‌క్క‌న కావ్య కూర్చుంటుంది. ఆమెకు పొల‌మార‌డంతో రాజ్ స్వ‌యంగా నీళ్లు తాగిస్తాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Z5o1YjI

Post a Comment

0 Comments