Ticker

Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్‍ అబద్ధాలు.. బయటపెట్టిన సందీప్.. డేంజర్‍ జోన్‍లో ఆ ఇద్దరు

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్‍లో సోమవారం నామినేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uV8bMf9

Post a Comment

0 Comments