Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu October 17h Episode: ఎండీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వ‌సుధార - శైలేంద్ర‌కు ఝ‌ల‌క్ - జ‌గ‌తి ఆశీర్వాదం

Guppedantha Manasu October 17h Episode: డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగా వ‌సుధార బాధ్య‌త‌లు చేప‌డుతుంది. త‌న క‌ళ్ల ముందే వ‌సుధార ఎండీ సీట్‌లో కూర్చోవ‌డం శైలేంద్ర త‌ట్టుకోలేక‌పోతాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9QEzKnq

Post a Comment

0 Comments