Leo vs Tiger Nageswara Rao: దసరా సినిమాల్లో స్ట్రెయిట్ మూవీస్ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులతో పోలిస్తే విజయ్ లియో అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్‌లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు కంటే లియో మూవీకే ఎక్కువగా థియేటర్స్ కేటాయించినట్లు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/T2P65X0
0 Comments