Bigg Boss 7 Telugu Elimination - Bhole Shavali: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 10వ వారంలో భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వెళుతూ కూడా పాటలతో ఆయన అలరించారు. నవ్వుతూనే బిగ్‍బాస్ నుంచి భోలే నిష్క్రమించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/oJBXU9n
0 Comments