Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 15వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌కు కావ్య ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. రాజ్ లాగే తాను కూడా నటన మొదలు పెడతానని చెప్పిన కావ్య అలాగే చేస్తుంది. అందరిముందు రాజ్‌ను ఇరికిస్తుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uYq7Gda
0 Comments