Guppedantha Manasu November 13th Episode: శైలేంద్ర, దేవయానికి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది వసుధార. తాను తల్చుకుంటే నిల్చున్న చోటే ఇద్దరిని కప్పేస్తానని బెదిరిస్తుంది. త్వరలో మీ పతనం ప్రారంభమవుతుందని పంచ్ ఇస్తుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/tgroVue
0 Comments