Ticker

8/recent/ticker-posts

Bigg Boss Elimination: గౌతమ్ కృష్ణ ఎలిమినేట్.. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోనంటూ ఔట్.. పగ సాధించిన శోభా శెట్టి

Bigg Boss 7 Telugu Elimination Gautham: బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం స్ట్రాంగ్ ప్లేయర్ అయిన గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ప్రశాంత్ ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోనని హౌజ్ నుంచి వెళ్లిపోయాడు గౌతమ్.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/K5YM6IU

Post a Comment

0 Comments