Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరనేది తేల్చేందుకు ఓటింగ్ పోల్స్ స్టార్ట్ చేశారు. ఈ పోలింగ్‌లో తక్కువ ఓట్స్ కారణంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/xiHzogN
0 Comments