Extra Ordinary Man Twitter Review:నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. కామెడీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JfKvxVj
0 Comments