Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu December 8th Episode: శైలేంద్ర‌కు దిష్టి తీసిన వ‌సు - కోడ‌లి వార్నింగ్‌కు జ‌డుసుకున్న దేవ‌యాని

Guppedantha Manasu December 8th Episode: రిషి క‌నిపించ‌క‌పోవ‌డంతో జ‌గ‌తికి జ‌రిగిన‌ట్టే అత‌డికి ఏమైనా జ‌రిగిందా అని వ‌సుధార‌తో అంటుంది దేవ‌యాని. ఆమె మాట‌ల‌తో ఫైర్ అయిన వ‌సుధార ఫైర్ అవుతుంది. దేవ‌యానిని కొట్ట‌డానికి చెయ్యేత్తుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/m0defiN

Post a Comment

0 Comments