Maruthi Nagar Police Station Review: వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన తమిళ మూవీ మారుతి నగర్ పోలీస్ స్టేషన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/bKTAflt
0 Comments