Ticker

8/recent/ticker-posts

Brahmamudi January 6th Episode: కావ్యకు రాజ్ విడాకులు.. లాయర్‌తో మాట్లాడటం చూసిన కళావతి.. స్వప్నకు రుద్రాణి సేవలు

Brahmamudi Serial January 6th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 6వ తేది ఎపిసోడ్‌‌లో కావ్యకు విడాకులు ఇచ్చేందుకు ఎలా ప్రొసీడ్ కావాలో అని లాయర్‌ను శ్వేతతో పాటు కలుస్తాడు రాజ్. ఆఫీస్‌లో లాయర్‌తో రాజ్ మాట్లాడటం చూసి షాక్ అవుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/RvJYie0

Post a Comment

0 Comments