Ticker

8/recent/ticker-posts

Chiranjeevi on HanuMan: హనుమాన్‍కు థియేటర్ల సమస్యపై మాట్లాడిన చిరంజీవి.. ప్రతీ టికెట్‍పై రూ.5 అయోధ్య రామాలయానికి విరాళం

Chiranjeevi on HanuMan Movie: హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు అంశంపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరైన చిరంజీవి.. మూవీ టీమ్‍కు ధైర్యం చెప్పారు. అలాగే, ఆయోధ్య రామాలయానికి విరాళంపై మూవీ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YfZ3uxB

Post a Comment

0 Comments