Ticker

8/recent/ticker-posts

Geethanjali Malli Vachindi: పదేళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది.. క్లైమాక్స్ హైలెట్ అన్న అంజలి

Anjali About Geethanjali Malli Vachindi: హీరోయిన్ అంజలి నటించిన లేడి కామెడీ అండ్ హారర్ మూవీ గీతాంజలి. సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో క్లైమాక్స్ ఒక రేంజ్‌లో ఉంటుందని అంజలి తెలిపింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/pVB4PaO

Post a Comment

0 Comments