Guppedantha Manasu January 23rd Episode: కాలేజీలో జరిగే యూత్ ఫెస్టివల్‌లో వసుధారను దెబ్బకొట్టాలని శైలేంద్ర అనుకుంటాడు. ఇదే మాట వసుధారతో చెప్పి ఆమెను భయపెట్టాలనిచూస్తాడు. కానీ శైలేంద్ర బెదిరింపులకు వసుధార భయపడదు. ఇంకా నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/psZE4q5
0 Comments