Brahmamudi January 23rd Episode: కళ్యాణ్‌కు ఇందిరాదేవి, అపర్ణ ఇంటి పనులను చెప్పడం ధాన్యలక్ష్మి సహించలేకపోతుంది. నా కొడుకు ఏమైనా నౌకరా అంటూ కోప్పడుతుంది. ధాన్యలక్ష్మి మాటలతో అపర్ణ షాకవుతుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5ZClyLp
0 Comments